జడ్చర్ల: ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అద్భుత సృష్టి

63చూసినవారు
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న సందీప్ గౌడ్ నీటితో నడిచే జేసిబి యంత్రాన్ని తయారు చేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గురువారం ఉపాధ్యాయులు మాట్లాడుతూ. సందీప్ గౌడు చిన్న వయసులోనే నీటితో నడిచే యంత్రాన్ని తయారు చేయడం గొప్ప విషయం అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్