జడ్చర్ల: ఆగి ఉన్న కారులో చెలరేగిన మంటలు

82చూసినవారు
జడ్చర్ల: ఆగి ఉన్న కారులో చెలరేగిన మంటలు
ఆగి ఉన్న కారులో మంటలు చేరవేగిన ఘటన జడ్చర్లలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం. జడ్చర్ల వ్యవసాయ మార్కె యార్డు వద్ద పార్కింగ్ లో వుంచిన షిఫ్ట్ కార్ లో ఒక్కసారిగా పొగలు లేచి మంటలు చేలరేగడంతో స్థానికులు పోలీసులకు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మిడ్జిల్ మండలం మసిగుండ్ల పల్లికి చెందిన శివాజీ వాహనంగా గుర్తించారు.
Job Suitcase

Jobs near you