జడ్చర్ల: హోలీ మానవ జీవితంలో ఓ వేడుక: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

79చూసినవారు
జడ్చర్ల: హోలీ మానవ జీవితంలో ఓ వేడుక: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
హోలీ పండుగ సందర్భంగా శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కుల, మత, వర్గ విభేదాలు లేకుండా నిర్వహించుకునే హోలీ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెబుతుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రకృతితో మమేకమై జీవించాలనే తత్వాన్ని మానవ జీవితంలో ప్రజలు చేసుకునే వేడుకగా హోలీ నిలిచిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్