రోడ్డు ప్రమాదంలో జడ్చర్ల వ్యక్తికి తీవ్ర గాయాలు

71చూసినవారు
రోడ్డు ప్రమాదంలో జడ్చర్ల వ్యక్తికి తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం తలకొండపల్లిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఎక్కువపల్లి గ్రామానికి చెందిన శ్రీశైలం మోటార్ సైకిల్ పై తలకొండపల్లి మండలం దొంగ రోడ్డు సమీపంలో వస్తుండగా అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గమనించి స్థానికులు వెంటనే గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్