గురుపూజోత్సవంలో జడ్చర్ల ఎమ్మెల్యే

77చూసినవారు
గురుపూజోత్సవంలో జడ్చర్ల ఎమ్మెల్యే
జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో గురువారం గురుపూజోత్సవం కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి ఆయన పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ. గురుపూజోత్సవం సందర్భంగా గురువులను సన్మానించడం మనందరి బాధ్యత అన్నారు. విద్యార్థులు గురువులను తల్లిదండ్రులతో సమానంగా పూజించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్