జడ్చర్ల: పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు

58చూసినవారు
జడ్చర్ల: పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు
సినీ హీరో పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా మంగళవారం సత్యేశ్వర సేవా ఆశ్రమంలో జడ్చర్ల నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షులు జి. వెంకటరమణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పురపాలిక చైర్ పర్సన్ కోనేటి పుష్పలత విచ్చేసి నిర్వాహకులను అభినందించారు.

సంబంధిత పోస్ట్