జడ్చర్ల: ఈదురు గాలులకు ఎగిరిపడ్డా ఇంటి రేకులు

63చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం గాలిగూడ, కేతిరెడ్డిపల్లితో పాటు పలు గ్రామాలలో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులు వీయడంతో పలు ఇళ్లపై ఉన్న రేకులు ఎగిరిపడ్డాయి. ఓ ఇంటిలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో కుటుంబం వారు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్