జడ్చర్ల: వీర జవాన్ మురళి నాయక్ కు నివాళి

84చూసినవారు
జడ్చర్ల: వీర జవాన్ మురళి నాయక్ కు నివాళి
జడ్చర్ల పట్టణంలోని ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ కార్యాలయంలో శనివారం వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి అధ్యక్షురాలు బాలామణి పూలమాల వేసి కొవ్వొత్తులతో నివాళిలర్పించారు. ఈ కార్యక్రమంలో శిరీష, రాధ, పల్లవి, హారిక, అంకిత వైష్ణవి, సంస్కార భారతీయ సభ్యుడు గోనెల రాధాకృష్ణ, గంగాధర్ గౌడ్, కుట్టు శిక్షణ మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్