జగ్జీవన్ రామ్ కు నివాళులర్పించిన ప్రజా సంఘాల నాయకులు

2చూసినవారు
జగ్జీవన్ రామ్ కు నివాళులర్పించిన ప్రజా సంఘాల నాయకులు
బాబు జగ్జీవన్ రాం 39వ వర్ధంతి ని పురస్కరించుకొని జడ్చర్ల పట్టణం లోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో విగ్రహనికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు.  ప్రజా సంఘాలనాయకులు బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త. భారత తొలి ఉప ప్రధాని, రాజకీయవేత్త. బీహార్లోని వెనుకబడినవర్గాలనుంచి వచ్చిన అతను బాబూజీగా ప్రసిద్ధుడు అని తెలిపారు.

సంబంధిత పోస్ట్