మహబూబ్ నగర్: ఆస్తి కోసం కన్న తండ్రికి తలకొరివి పెట్టని కొడుకు

70చూసినవారు
మహబూబ్ నగర్: ఆస్తి కోసం కన్న తండ్రికి తలకొరివి పెట్టని కొడుకు
మానవత్వం మంట కలిసిపోతున్న రోజులువి. ఆస్తి కోసం కన్న తండ్రికి తలకొరివి పెట్టని కొడుకు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకో వేళ్తే జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీకి చెందిన మాణిక్యరావుకి మృతి చెందారు. కోటి రూపాయల ఇల్లు, 10 తులాల బంగారం ఇస్తేనే తండ్రికి తలకొరివి పెడతానని కొడుకు గొడవ పెట్టుకున్నాడు. చివరకు చిన్న కూతురితో తలకొరివి పెట్టించి బందువులు అంత్యక్రియలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్