మహబూబ్ నగర్: పిల్లలమర్రి అందగత్తెలు రాక.. డ్రోన్ విజువల్స్

71చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి వృక్షం ఎంతో చరిత్ర ఉన్న సంగతి తెలిసిందే. శుక్రవారం పిల్లలమర్రి సందర్శనకు ప్రపంచ అందగత్తెలు రానున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా విశ్వసుందరిల రాకని పురస్కరించుకొని తెలంగాణ టూరిజం శాఖ వారు పిల్లలమర్రి వృక్షం వీడియో విడుదల చేశారు. ఈ డ్రోన్ విజువల్స్ లో పచ్చదనంతో చూపరులను ఆకట్టుకుంటుంది.

సంబంధిత పోస్ట్