మహబూబ్ నగర్: ప్రభుత్వ స్థలాలను పరిశీలించిన కలెక్టర్

78చూసినవారు
మహబూబ్ నగర్: ప్రభుత్వ స్థలాలను పరిశీలించిన కలెక్టర్
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని పలు ప్రభుత్వ స్థలాలను శనివారం కలెక్టర్ విజయేందిర బోయి పరిశీలించారు. నవోదయ స్కూల్, బస్ టెర్మినల్, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ పాఠశాల, ఐఐఐటీ ఏర్పాటుకు జడ్చర్ల మండలం పెద్దాయిపల్లి, మహబూబ్ నగర్ రూరల్ మండలం ప్రభుత్వ మెడికల్ కళాశాల, తిరుమల హిల్స్ తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాలను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

సంబంధిత పోస్ట్