

డ్యాన్స్‌తో దుమ్మురేపిన దువ్వాడ, మాధురి (వీడియో)
AP: దివ్వెల మాధురి పెద్ద కుమార్తె వాణి శారీ ఫంక్షన్ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ ఫంక్షన్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఓ బాలీవుడ్ సాంగ్‌కు దువ్వాడ శ్రీనివాస్, మాధురి స్టేజ్‌పై దుమ్మురేపే స్టెప్పులేశారు. చుట్టూ పబ్లిక్ ఉన్నారనే విషయాన్ని పట్టించుకోకుండా.. ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ డ్యాన్స్‌లో మైమరచిపోయారు. డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.