మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గురువారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి మేఘావతమైన ఆకాశం, మధ్యాహ్నం మబ్బులు కమ్ముకొని ఒక్కసారిగా వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడింది. వర్షంతో పట్టణంలోని వాహనదారులు వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని రోడ్లన్నీ వర్షంతో జలమయమయ్యాయి. ఈ వర్షాకాలం సీజన్ లో ఇంతగా భారీ వర్షం కురువం ఇదే మొదటిసారి.