మహబూబ్ నగర్: పోలీసులు అంకితభావంతో కర్తవ్యాన్ని నిర్వర్తించాలి

74చూసినవారు
మహబూబ్ నగర్: పోలీసులు అంకితభావంతో కర్తవ్యాన్ని నిర్వర్తించాలి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పోలీసు శిక్షణా కేంద్రంలో ఇటీవల నియమితులైన మహిళా పోలీసు అధికారులు, సిబ్బందితో ఎస్పీ డి జానకి మంగళవారం సమీక్షా నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. "మహిళా సిబ్బంది సమర్థంగా పనిచేస్తే వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతుంది. మీ కర్తవ్యాన్ని అంకితభావంతో, నిబద్ధతతో, మహిళా బాధితుల సమస్యల పట్ల సమగ్ర దృష్టితో నిర్వర్తించాలని, మీరు పోలీసులు మాత్రమే కాదు-ప్రజల ఆశాభూమికలు" అని అన్నారు.

సంబంధిత పోస్ట్