మహబూబ్ నగర్: పీహెచ్డీ ఫలితాల్లో పీయూ విద్యార్థిని సత్తా

82చూసినవారు
మహబూబ్ నగర్: పీహెచ్డీ ఫలితాల్లో పీయూ విద్యార్థిని సత్తా
మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసిన దివ్యశ్రీ తండ్రి ఎస్. దుర్గా ప్రసాద్ ఓయూ (ఉస్మానియా యూనివర్సిటీ) నిర్వహించిన పీహెచ్డ్ ప్రవేశ ఫలితాల్లో సత్తా చాటింది. 300 ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా మంగళవారం పాలమూరు యూనివర్సిటీ వీసీ ఆచార్య జీఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ఆచార్య పూస రమేశ్ బాబు, విభాగపు అధ్యాపకులు విద్యార్థిని దివ్యశ్రీని అభినందించారు.

సంబంధిత పోస్ట్