మహబూబ్ నగర్: ఎకరానికి రూ. 40 వేలు నష్టపరిహారం అందించాలి

60చూసినవారు
మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కొడంగల్ మాజీ ఎమ్యెల్యే పట్నం నరేందర్ రెడ్డితో కొత్తపల్లి మండలం గోర్లోనిబావి గ్రామంలో సోమవారం లోఓల్టేజ్ కరెంటుతో ఎండిపోయిన వరి పొలాలను కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ. పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. తక్షణమే ఎకరానికి రూ. 40 వేలు నష్టపరిహారంగా అందించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్