మహబూబ్ నగర్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

82చూసినవారు
మహబూబ్ నగర్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో నలుగురు పట్టుబడ్డారు. వీరిని 2 వ జెఎఫ్సియం కోర్టు జడ్జి ఆర్. శశిధర్ విచారించి, ఒక వ్యక్తికి 5 రోజుల జైలు శిక్ష విధించగా, ఇంకొకరికి రూ. 2000 జరిమానా, మిగతా ఇద్దరికి రూ. 1000 చొప్పున నగదు జరిమానా విధించారు. ఈ వేరకు ట్రాఫిక్ నిబంధనలను పాటించి ప్రాణాలను కాపాడుకోవాలని మంగళవారం ట్రాఫిక్ ఎస్ఐ కె. భగవంత్ రెడ్డి సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్