మహబూబ్ నగర్: నేటి నుంచి టీజీ పీఈసెట్ నిర్వహణ

79చూసినవారు
పాలమూరు యూనివర్సిటీలో బుధవారం నుంచి టీజీ పీఈసెట్ (ఈవెంట్స్) నిర్వహిస్తున్నామని పీఈసెట్ కన్వీనర్ ఎన్. ఎస్ దిలీప్ తెలిపారు. బిపెడ్, డీపెడ్(2 సంవత్సరాల) కోర్సులలో చేరే విద్యార్థుల కోసం ఈవెంట్స్ నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి పాల్గొంటారన్నారు. ఉమ్మడి జిల్లాల నుంచి విద్యార్థులు హాజరవుతారన్నారు. హాస్టల్ వసతి ఏర్పాటు చేశామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్