మహబూబ్ నగర్: ఎరుకల కులస్తులను ప్రభుత్వం ఆదుకోవాలి

6చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద ఆదివారం ఏకలవ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. టీపీవైఎస్ ఛైర్మన్ వెంకటేశ్, ఏకలవ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎరుకల కులస్తులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్టీలు అంటే గిరిజనులు మాత్రమే కాదని, ఎరుకల కులస్తులు కూడా ఎస్టీలేనని అన్నారు.

సంబంధిత పోస్ట్