మహబూబ్ నగర్ వర్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాలి: ముస్లిం జేఏసీ

78చూసినవారు
వర్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సోమవారం ముస్లిం సంఘాలు భారీ ర్యాలీతో నిరసన చేపట్టాయి. భారీ సంఖ్యలో క్లాక్ టవర్ చౌరస్తాకు ముస్లింలు చేరుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారు మాట్లాడుతూ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లింల సంక్షేమానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. వక్స్ బిల్లును పార్లమెంట్ ఆమోదించడాన్ని వ్యతిరేకించారు. వివిధ ముస్లిం సంఘాలు పాల్గొన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్