మిడ్జిల్ తహశీల్దార్ ను సస్పెండ్ చేయాలి: బీజేపీ

54చూసినవారు
జడ్చర్ల నియోజకవర్గం కొత్తపల్లి వాగు నుంచి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారికి సహకరిస్తున్న మిడ్జిల్ తహశీల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. బుధవారం తహశీల్దార్ ఆఫీస్ ముందు వారు నిరసన తెలిపారు. ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ మాట్లాడుతూ. కెనాల్లో మొరం, ఇసుక, ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్న మాఫియాకు తహశీల్దార్ అండగా ఉంటూ ఫేక్ పర్మిషన్లు ఇస్తున్నారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్