నాపేరు చెప్పి అక్రమాదందాలకు పాల్పడితే సహించేది లేదు ఎమ్మెల్యే

85చూసినవారు
నాపేరు చెప్పి అక్రమాదందాలకు పాల్పడితే సహించేది లేదు ఎమ్మెల్యే
జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్ లో ఎమ్మెల్యే తమ్ముడి అంటూ. గత కొన్ని రోజులుగా తన పేరు చెప్పి అక్రమాలకు పాల్పడుతున్నారని, ఈ విషయం తన దృష్టికి వచ్చిందని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గురువారం ఎమ్మెల్యే జనం పల్లి అనిరుద్ రెడ్డి హెచ్చరించారు. తన పేరు చెప్పి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్