రేపు జడ్చర్లకు ఎంపీ డీకే అరుణ

55చూసినవారు
రేపు జడ్చర్లకు ఎంపీ డీకే అరుణ
మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ గురువారం జడ్చర్లకు రానున్నారని బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి రాజేశ్వర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు తిరుపతి తెలిపారు. పట్టణంలోని ప్రేమ్ రంగా గార్డెన్ జడ్చర్ల అసెంబ్లీ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు నిర్వహించనున్న సభకు హాజరవుతారని అన్నారు. నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు వచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్