బాలానగర్ మండలంలో పూలే జయంతి వేడుకలు

65చూసినవారు
బాలానగర్ మండలంలో పూలే జయంతి వేడుకలు
బాలానగర్ మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు అంబేద్కర్ కమిటీ సభ్యులు నిర్వహించారు. జ్యోతిరావు పూలే అంటరానితనాన్ని అంతా మోందించిన మహానేత అని కొనియాడారు. దేశంలో కుల వివక్ష ఉండకూడదని కృషి చేసిన నాయకుడని అన్నారు.

సంబంధిత పోస్ట్