డిస్సీ పరీక్షలు వెంటనే వాయిదా వేయండి

55చూసినవారు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రంథాలయ వద్ద డీఎస్సీ అభ్యర్థులు శనివారం డీఎస్సీ పరీక్షలు వెంటనే వాయిదా వేయాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ కేంద్రంలో నిరుద్యోగులు మాట్లాడుతూ. టెట్ ఫలితాలు విడుదల చేసిన నెల రోజులకే డీఎస్సీ పరీక్షలు పెట్టడం సరికాదని ప్రభుత్వంపై మండిపడ్డారు. టెట్ ఉత్తీర్ణుతులైన అభ్యర్థులకు చదవడానికి సమయం ఇవ్వాలని, కనీసం మూడు నెలలైనా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి' చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్