రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకుడిగా పీయూ అధ్యాపకుడు

75చూసినవారు
రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకుడిగా పీయూ అధ్యాపకుడు
మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీలో మైక్రోబయోలజీ డిపార్ట్మెంట్ లో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఎన్. కిషోర్ బుధవారం రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకుడిగా ఎంపికయ్యారు. 2009 నుంచి పీయూలో విధులు నిర్వహిస్తున్న ఆయన. వివిధ అంశాలపై విస్తృతమైన పరిశోధనలు చేశారు. జాతీయ, అంతర్జాతీయస్థాయి జనరల్స్ లో 52 పరిశోధనలు ప్రచురితమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్