బీఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా పీవీ జయంతి

79చూసినవారు
బీఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా పీవీ జయంతి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల డాక్టర్ బిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అప్పీయా చిన్నమ్మ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ. భారత దేశ ప్రధానిగా పీవీ నరసింహారావు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త సదాశివయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్