ఉమ్మడి జిల్లాలో తగ్గిన వర్షపాతం

85చూసినవారు
ఉమ్మడి జిల్లాలో తగ్గిన వర్షపాతం
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా అమరచింతలో 3. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్లలో 2. 0 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా మద్దూరులో 1. 5 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా అల్వాల్ పాడు 1. 3 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూలు జిల్లా ఎళ్లికల్లి 0. 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్