రేవంత్ రెడ్డిది మాటల గారడీ ప్రభుత్వం: డీకే అరుణ

50చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డిది మాటల గారడీ ప్రభుత్వమని పాలమూరు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ధ్వజమెత్తారు. బుధవారం నల్గొండ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచారంలో మాట్లాడుతూ. ఇప్పటి వరకు తాము 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కానీ ఆ ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో ఎవరికీ తెలియదన్నారు. గాల్లో మాటలు చెప్పి కాగితాల మీద రాతలు చూపించి ప్రజలను మోసం చేయడం తప్ప నిరుద్యోగులకు చేసిందేమిలేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్