ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు

70చూసినవారు
ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 27. 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్ నగర్ జిల్లా జానంపేటలో 25. 5 మి. మీ, వనపర్తి జిల్లా రేవల్లిలో 17. 3 మి. మీ, నారాయణపేట జిల్లా గుండుమల్ లో 13. 8 మి. మీ, జోగులాంబ గద్వాల జిల్లా మల్లాపూర్ 1. 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

సంబంధిత పోస్ట్