భారీ వర్షంతో ఆగిన రైల్లు.. ప్రయాణికులకు పండ్లు పంపిణీ

66చూసినవారు
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో వర్షానికి ఆదివారం పలు ట్రైన్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఆకలితో ఇబ్బంది పడుతుండగా. మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో గోర్ శిక్వాడి గోర్ సేన ఆధ్వర్యంలో యువకులు వర్షంలో పండ్లు పంపిణీ చేశారు. దీంతో ప్రయాణికులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్