ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ రోనాల్డ్ రాస్ ను విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులు శుక్రవారం కలిశారు. ఇటీవల ఆయన సీఎండీగా బాధ్యతలు చేపట్టడంతో ఆయనకు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా తదితర నాయకులతో సీఎండీని కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై ఆయనకు వినతి పత్రం అందజేశారు.