ఎంపీ అరుణకు వేద పండితులు ఆశీర్వచనాలు

74చూసినవారు
ఎంపీ అరుణకు వేద పండితులు ఆశీర్వచనాలు
ఎంపీ డీకే అరుణను మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆమె నివాసంలో స్థానిక వేద పండితులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీ అరుణకు ఆశీర్వచనాలు అందించారు. ఎంపీ అరుణ మాట్లాడుతూ. సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుఖశాంతులతో ఉండాలని, జిల్లా మొత్తం సస్యశ్యామలం కావాలని ఆకాక్షించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్