కల్వకుర్తి: పైలెట్ ప్రాజెక్టుగా పబ్లిక్ స్కూల్ ఏర్పాటు

72చూసినవారు
కల్వకుర్తి: పైలెట్ ప్రాజెక్టుగా పబ్లిక్ స్కూల్ ఏర్పాటు
కల్వకుర్తి నియోజకవర్గం వంగూరు మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ బి. సంతోష్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనకూరి మురళి చైర్మన్ అధ్యక్షతన శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరంలో (2025-2026) పైలెట్ ప్రాజెక్టుగా గుర్తించి పాఠశాలలో 1500 మంది పూర్వ ప్రాథమిక విద్యా ఎల్కేజీ, యూకేజీ నుండి జూనియర్ కాలేజీ వరకు ఓకే క్యాంపస్ లో ఏర్పాటు చేయుచున్నారు.

సంబంధిత పోస్ట్