వయనాడు బాధితులకు విరాళాల సేకరణ

68చూసినవారు
వయనాడు బాధితులకు విరాళాల సేకరణ
కల్వకుర్తి పట్టణంలో సోమవారం సాయంత్రం సిఐటీయు ఆధ్వర్యంలో కేరళ రాష్ట్రంలో వయనాడులో కొండ చరియలు విరిగి పడి చనిపోయిన వరద బాధితుల కుటుంబాలకు విరాళాలు సేకరించారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ, కేరళ రాష్ట్రం వయనాడు బాధితులను ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అశోక్ లక్ పతి, భీమయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్