కల్వకుర్తి పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీ7వ వార్డులో ప్రజా పాలన ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆదేశాల ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల అర్హులైన వారి ఇళ్ల స్థలాలను ఆఫీసర్ శ్రీలత మేడంతో 7వ వార్డ్ కౌన్సిలర్ గోరటి శ్రీనివాసులు పరిశీలించారు.