మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కల్వకుర్తి ఎమ్మెల్యే

66చూసినవారు
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కల్వకుర్తి ఎమ్మెల్యే
కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండలానికి చెందిన దానయ్య బుధవారం అనారోగ్య కారణాలతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆయన స్వగృహానికి వెళ్లి మృతదేహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబాన్ని ఓదార్చి పరామర్శించారు. దానయ్య వనపర్తి జిల్లాలో ఆర్డబ్ల్యూఎస్ డీఈ గా విధులు నిర్వహించేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్