ఆమన్ గల్ లో రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు

1561చూసినవారు
ఆమన్ గల్ లో రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు
కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్ గల్ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం నల్లగొండ జిల్లా మాల్ చింతపల్లి నుండి 18 క్వింటాల రేషన్ బియ్యాని మండల కేంద్రానికి బొలెరో వాహనంలో మహేష్ అనే వ్యక్తి తరలిస్తుండగా ఎస్. ఐ రాజశేఖర్ పట్టుకొని కేసు నమోదు చేశారు. అనంతరం ఎన్ఫోర్స్మెంట్ డీటీ రవికుమార్ బియ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా రేషన్ బియ్యం తరలించిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్