కార్మిక హక్కుల కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తాం

57చూసినవారు
కార్మిక హక్కుల కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తాం
కల్వకుర్తి పట్టణంలో బుధవారం మధ్యాహ్నం కార్మికుల డిమాండ్స్ డే సందర్బంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ వర్కర్స్, భవన నిర్మాణ కార్మికులు కల్వకుర్తి ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం సిఐటియు జిల్లా నాయకులు శివరాములు మాట్లాడుతూ కార్మికుల హక్కుల కాలరాయాలను చూస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియూ నాయకులు శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్