పంటల సాగుపై రైతులకు అవగాహన

59చూసినవారు
పంటల సాగుపై రైతులకు అవగాహన
నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండల కేంద్రంలోని వైవి ఫంక్షన్ హాల్ లో సోమవారం ఖరీఫ్ పంటల సాగు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. కార్యక్రమంలో పాలెం ప్రాంతీయ కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ ప్రభాకర్ రెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్రశేఖర్ పాల్గొని రైతులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్