వీపనగండ్లలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాలివ్వాలి

62చూసినవారు
వీపనగండ్లలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాలివ్వాలి
మంత్రి జూపల్లి స్పందించి వీపనగండ్ల గ్రామ ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వాలని M. S. F జిల్లా అధ్యక్షుడు పరుశరామ్ విజ్ఞప్తి చేశారు. వీపనగండ్లలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాలు ఇచ్చి, ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని ఆయన డిమాండు చేశారు. ఇండ్ల పథకం యొక్క ప్రక్రియను వేగవంతం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న భాధ్యులపై మంత్రి చర్యలు తీసుకువాలని డిమాండు చేశారు.

సంబంధిత పోస్ట్