సమస్యల పరిష్కరించాలని ఆశల వినతి

66చూసినవారు
సమస్యల పరిష్కరించాలని ఆశల వినతి
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ మంగళవారం కొల్లాపూర్ నియోజక వర్గం పెంట్లవెల్లి మండల వైద్యాధికారి బాలకృష్ణకు ఆశా వర్కర్లు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్ మాట్లాడుతూ. 10ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం కార్మికులను పూర్తిగా విస్మరించిందని అన్నారు. హక్కుల సాధనకై బుధవారం దేశవ్యాప్త ఆశా వర్కర్ల డిమాండ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్