హాస్టలు సొంత భవనం ఏర్పాటు చేయాలి: బీఆర్ఎస్వీ

80చూసినవారు
హాస్టలు సొంత భవనం ఏర్పాటు చేయాలి: బీఆర్ఎస్వీ
కొల్లాపూర్ ఆర్డీఓకు బీఆర్ఎస్వీ విద్యార్థి సంఘం గిరిజన సంఘం ఆధ్వర్యంలో శనివారం ఎస్టి మేనేజ్మెంట్ కాలేజీ హాస్టల్ కు సొంత భవనం ఏర్పాటు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ విద్యార్థి సంఘం జిల్లా నాయకుడు శేఖర్, గిరిజన సంఘం టౌన్ అధ్యక్షుడు తిరుపతి నాయక్ మాట్లాడుతూ. కొల్లాపూర్ లో ఎస్టీ మేనేజ్మెంట్ హాస్టల్ కు తక్షణమే సొంత బిల్డింగ్ ఏర్పాటు చేయాలని ఆర్డీఓకి వినతిపత్రం ఇచ్చామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్