ఆదమరిస్తే అంతే సంగతులు...

59చూసినవారు
ఆదమరిస్తే అంతే సంగతులు...
కల్వకుర్తి పట్టణంలోని 22వ వార్డులో కరెంటు తీగలు ఇంటికి ఆనుకుని ఉండడంతో బిల్డింగ్ పైకి ఎక్కుతున్న పిల్లలు కానీ పెద్దలు గాని ఆదమరిస్తే అంతే సంగతులు అంటున్నారు. ముందే వర్షాకాలం ఆపై ఇంటి పక్కనే కరెంటు తీగలు ఉండడంతో అర్థింగ్ తో పాటు కరెంటు షాక్ తగిలి ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్