ఈశ్వరమ్మపై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలి: జాన్ వేస్లీ

68చూసినవారు
ఈశ్వరమ్మపై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలి: జాన్ వేస్లీ
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లికి చెందిన ఆదివాసి మహిళ ఈశ్వరమ్మపై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వేస్లీ డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈశ్వరమ్మను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సంఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్