అనాధ ఆశ్రమంలో జన్మదిన వేడుకలు

68చూసినవారు
అనాధ ఆశ్రమంలో జన్మదిన వేడుకలు
శనివారం మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల సాక్షి రిపోర్టర్ కార్తిక్ చిన్న కుమారుడు కన్న 3వ పుట్టిన రోజు సందర్భంగా పాలమూరు లోని సాందీపని ఆవాసములో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అనాధ పిల్లలతో గడిపి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ బాలగోపి, వెంకటేష్, ఆవాసం మేనేజ్ మెంట్ కాశీనాద్ తదితరులు కన్నను ఆశీర్వదించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్