వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం సతీమణి

77చూసినవారు
కొడంగల్ పట్టణంలో వెలసిన శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవ కార్యక్రమానికి నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం సీఎం సతీమణి వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్