పెండింగ్ రైల్వే పనులు పూర్తి చేయండి: ఎంపీ డీకే

83చూసినవారు
పెండింగ్ రైల్వే పనులు పూర్తి చేయండి: ఎంపీ డీకే
ఢిల్లీ పర్యటనలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మంగళవారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కీలక భేటీ మహబూబ్ నగర్ పార్లమెంట్ లో పెండింగ్ లో ఉన్న రైల్వే పనుల కోసం వినతి పత్రం అందజేశారు. కృష్ణా-వికారాబాద్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ పనులు అలాగే పార్లమెంట్ పరిధిలో పెండింగ్ లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు సంబంధించి గతంలో ఇచ్చిన తమ ప్రతి పాదనలు పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్