మక్తల్ లో కోర్టు ఏర్పాటు హర్షనీయం: అడ్వకేట్ దశరథ్

60చూసినవారు
మక్తల్ లో కోర్టు ఏర్పాటు హర్షనీయం: అడ్వకేట్ దశరథ్
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో కోర్టు ఏర్పాటు చేయడం హర్షనీయమని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు, న్యాయవాది దశరథ్ కుమార్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మక్తల్ లో కోర్టు ఏర్పాటు కొరకు అహర్నిశలు పోరాటాలు చేశామని గుర్తు చేశారు. అడ్వకేట్లకు, ప్రజా సంఘాలకు, ఎమ్యెల్యే వాకిటి శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్